F E M T O's (మెర్సి మార్గరెట్ ఫెంటోలు)
Thursday, November 29, 2012
రక్తపు మరకలంటిన
నా రెప్పలివే.. రాత్రి కలను చంపావుగా... (
30nov2012)
* * * * *
నే సాహసినే..." ప్రేమనే"
రెండక్షరాల ఆయుధంతో జయిస్తూ.....
(
30nov2012)
* * * * *
గాలి భుజాలెక్కి
వలస పక్షినై వస్తున్నా...నీకై
_____________(30nov2012)
Sunday, November 4, 2012
సంతోషపు తాళం తీయాలంటే
దు:ఖపు తాళపు చెవులు కావాల్సిందే
Friday, November 2, 2012
FEMTOS
------------------
చలి కాచుకోడానికి
కట్టెలు అయిపోయాయా ?? నా గుండె ఇదిగో
* * * * *
నవ్వు మట్టిలో కన్నీటిని
కలిపి మనసు కలనే బొమ్మ చేస్తుందా?
* * * *
పేదవాడికి కలలే
ఖర్చులేకుండా దొరికే వస్తువులు కదూ !!
* * * * *
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)