Monday, October 15, 2012


--------------------


చావు ఏడుపు .. 
నా నూకలు ఎవరో దొంగిలించారు .. 31may12


* * * * *


జోల పాడవా ..
నిద్ర నీ మాట విని కానీ రాదట ..31may12

* * * * *

నా పెదాలపై వాలిన
 రంగుల సీతాకోక చిలుక ... నీ జ్ఞాపకం ..30may12

* * * * *

తేలికైపోదా హృదయం ... 
నీ మాటల మధువు తాగి ...30may12

* * * * *

గాజుల గుస గుస .. 
మనల్ని అనునయిస్తూ ...31may12

* * * * *

ఆ సొట్ట బుగ్గల్లో ..
సిగ్గుపూ మొగ్గలా నేను ...30may12

* * * * *

♥ వ్యసనం ..వ్యాపకం నువ్వే .. ♥ ......30may12

* * * * *

No comments:

Post a Comment