Tuesday, October 16, 2012


FEMTO 's 
------------------------

ఆకాశంలో నీ ప్రేమ చల్లా .. 
నక్షత్రాలై నన్ను చుట్టుకున్నాయి ... 30may12

*   *   *    *   *

కృమ్మరించి  వెళ్ళు ..
జ్ఞాపకాలపై నీ ప్రేమ కౌగిలి జల్లు ...30may12

*   *   *    *   *

నాతో ఉన్నావన్నఅబద్ధమే 
హాయిగుంది .. నిజంగా నువ్వులేని శూన్యం కన్నా ..30may12

*   *   *    *   *


వెలుగై వస్తావా చెప్పు .. 
చీకటి కౌగిలి వదిలేస్తా ..!!....30may12

*   *   *    *   *


ఓడిపోవడం కూడా హాయే ..
నీ సాంగత్యపు రుచి కోసం ...29may12

*   *   *    *   *

No comments:

Post a Comment