FEMTO'S
---------------
---------------
మరో ఉదయంనన్ను
నేను గెలవడానికి ..11june12
* * * * *
ఒక్క చుక్క చాలదా నీప్రేమ-
రసం జీవితకాల దాహం తీరడానికి ...10june12
* * * * *
నన్ను నీ మనసు గోడకి తగిలించావ్ ..
మురికౌతున్నా పట్టించుకోవే ? ....10june12
* * * * *
పసిడి అంచుల చీరతో- వర్షం ..
కుచ్చిళ్ళు తాకి పులకించే నేల దేహం ....9june12
* * * * *
నీ జ్ఞాపకాల పరుపుపై పడుకున్నా...
ముళ్ళుగుచ్చినా గులాభిల్నీ చూస్తూ ....9june12
* * * * *
సిగ్గుల పరదా వేసి ...
నా చూపులకి పదును (పని) పెట్టకు ...9june12
* * * * *
* * * * *
చేతికంటిన రంగు ..
నీ నవ్వుతీసుకొని నా గుండె గడపపై పూసాకదా .....9june12
* * * * *
* * * * *
No comments:
Post a Comment