FEMTO'S
--------------
--------------
మేఘాలన్నీ కుప్పనూర్చా ...
నీ నిట్టూర్పుల సెగ దాడి నేదుర్కోడానికి ...♥mm♥
* * * * *
* * * * *
ఇదో చిన్న ప్రపంచం ...
ప్రకృతి వర్ణాలతో నిండిన మనసుల సంగమం ...♥mm♥
* * * * *
* * * * *
నీ ఊహలు అమృతమనిఅతిగా సేవించా ..
చావో రేవో నీ చేతిలోనే ..♥mm♥
* * * * *
* * * * *
No comments:
Post a Comment