FEMTO'S
---------------
* * * * * *
* * * * * *
* * * * * *
* * * * * *
* * * * * *
* * * * * *
---------------
నీకు నాకు దగ్గరెంతో
తెలుసా ?నీ పెదాలు నవ్వుతో విచ్చుకున్నంత ...6may12
* * * * * *
* * * * * *
గుండె జారవిడిచి చీకట్లో ..
ఇప్పుడు నన్ను వెలుగులో వెతుకుతున్నాడు ...6may12
* * * * * *
తలపులన్ని తలగడలో ..
రాత్రవగానే నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తూ .. 6may12
* * * * * *
మనసు, కిటికీలు మాత్రమే
తెరిచింది .. ఇన్ని రోజులు ఆరాధిస్తే ప్రేమ..6may12
* * * * * *
తనే నా ప్రశ్న .. జీవితాంతం
సమాధానం రాయమన్నాడు ...6may12
* * * * * *
తన మాటలలోని ఉష్ణం ..
నా తనువుకు చెమటలు పట్టిస్తూ .. 6may12
* * * * * *
ప్రశ్నలు అప్పిస్తా ..
వడ్డీ ఏమి ఇస్తావ్ ..6may12
* * * * * *
వడ్డీ ఏమి ఇస్తావ్ ..6may12
* * * * * *
మాయదారి ప్రేమ ..
చల్లటి వాతావరణాన్ని వేడిగా చేస్తుంది ..6may12
* * * * * *
* * * * * *
నీ జ్ఞాపకాల తోడుతో ప్రతి
నిమషం నాలో ప్రేమ జలపాతమే ...6may12
* * * * * *
నిజానికి కాళ్ళు కాలయట ..
ఎన్ని అగ్ని పరీక్షలో ..6may12
* * * * * *
* * * * * *
No comments:
Post a Comment