Tuesday, October 16, 2012

FEMTO 'S 
-----------------


నీదైన ఏదో జ్ఞాపకం ... 
నిశబ్దాన్ని చీల్చి నన్ను హత్తుకుంది ..29may12

*   *   *    *    *

విమర్శల దారుల్లో ..
విజయ రహస్యాల సొరంగాలు వెతుకు....29may12

*   *   *    *    *

మనసు తెలుసుకోవాలా ??
అయితే నా ఫేంటో చదువు ... 29may12

*   *   *    *    *

సూది గుచ్చుల్ల రవి చూపులు ..
పువ్వు తనువు తాకి శుభోదయం అంటున్నాయ్ ....29may2012

*   *   *    *    *

ఎదురౌతావ్ .. ఎదనుగిల్లి .. 
మాట్లాడక మౌనంతో మనసు పలికిస్తావ్ ....28may12

*   *   *    *    *

No comments:

Post a Comment