Tuesday, October 16, 2012

FEMTO'S 
-----------------


ప్రేమ అందరు వున్నా
 ఒంటరిని చేసి ఆడే ఆట !!....4may12

*   *   *   *   *   * 

దాహమేస్తుంది నీకోసం ...
ఎదురుచూస్తూ ఎండిపోయిన నా కళ్ళకు ...4may12

*   *   *   *   *   * 

నీ ఆలోచనల్లో పడి 
మర్చిపోయా .. గుండె గాయానికట్టు కట్టాలని ..4may12

*   *   *   *   *   * 

ఉప్పు లాంటి ప్రేమ ..
 నాది కాని జీవితానికి రుచినందిస్తూ ...4may12

*   *   *   *   *   * 

అసత్యాన్ని ఇష్టపడేది ...
 అసూయలో ఆనందం ఉన్నప్పుడే ..4may12

*   *   *   *   *   * 

గుండెల్లో పెట్టుకున్నా ప్రాణం-
 అని .. రక్తపు మడుగని భయపడకే ..4may12

*   *   *   *   *   * 


దొరికినప్పుడే నింపుకో 
గుండెనిండా .. మంచి తనం ముందుదొరకదేమో ..!! ...4may12

*   *   *   *   *   * 

వంకరున్నా చెరుకు గడ
 తీపికి వంకర లేదే ...? దారికి గమ్యం అంతే ...4may12

*   *   *   *   *   * 

ప్రశ్నలే తప్ప సమాధానం-
లేని పుస్తకం .. నేను నీవు వదిలినందుకు ...3may12

*   *   *   *   *   * 

No comments:

Post a Comment