FEMTO'S
---------------
* * * * * *
* * * * * *
* * * * * *
---------------
పలకరిస్తావా...?
నీ పిలుపుపుకై వేచిన అలకను ..3may12
* * * * * *
* * * * * *
ఇప్పుడు యుద్ధాలు రాజ్యల
కోసమా ...కాదు ప్రేమల కోసమే ..3may12
* * * * * *
పాదాల కళ్ళు శుభ్రం
చేయిగమ్యం సూటిగా కనిపించాలిగా ...3may12
* * * * * *
* * * * * *
నీ ఊపిరి దారాలలో
చిక్కుకొని నా జ్ఞాపకం విల విల ...3may12
* * * * * *
నీ పిలుపుతో నా మెలకువ
తలుపు తట్టి కంటి గొళ్ళెం తీస్తే"నే" లేచేది ..3may12
* * * * * *
* * * * * *
నే నిద్రను గెలిచా..
ఒంటరితనం సాయంతో ...3may12
* * * * * *
ప్రేమ ఏడ్చింది ఏంటో ..
నువ్వు ఏదో జ్ఞాపకాన్ని నలిపేసావట..?...3may12
* * * * * *
* * * * * *
ఆ సొట్ట బుగ్గలో ..
తన ప్రపంచపటం ..2may12
* * * * * *
* * * * * *
తను నా కోసం తనని
మర్చిపోతే .. నేను నాలో ఎలా ఉండిపోయా ? ..2may12
* * * * * *
* * * * * *
నా కలలు కౌగిలడిగితే ..
నీ కళ్ళ నిచ్చావేంటి ?...2may12
* * * * * *
* * * * * *
మెరుపు దాడి చెయ్యి గుండెపై ..
చీకటి సిగ్గులు మెరవడానికి ...2may12
* * * * * *
No comments:
Post a Comment