Thursday, October 18, 2012

FEMTO'S
----------------


ఒక్క విత్తనమే చాలు .. 
ధాన్యపు రాసులు కురిపించడానికి.... ♥mm♥ 22june2012

* * * * * *


గోల చేద్దామా .. ఫేంటోలన్ని రంగులయ్యేలా ..
రంగులన్నీ పక్షులయ్యేలా ...♥mm♥ 22june2012

* * * * * *

ఎంగిలి ప్రేమ అన్నావ్ ..
మరి అమ్మప్రేమేంటి ?..♥mm♥ 22juine2012

* * * * * *

పెనవేసుకున్న చూపుల
 భావాలని ఆపమని రెప్పలతో ఒప్పందం...♥mm♥ 21june2012

* * * * * *

వర్షంతో సరసాలటలో
 అలిసిన నేల చెమటసుగంధం గుండెలో ..♥mm♥ 22june2012

* * * * * *

పోల్చుకున్నా నీ జ్ఞాపకం అది ..
ఆ గాజు కిటికీ ఆవల నుంచి నన్నే చూస్తుంది ...!!.♥mm♥ 

* * * * * *

No comments:

Post a Comment