Tuesday, October 16, 2012

FEMTO'S
----------------


కొసరి కొసరి .. నవ్వు
-వడ్డించి .. ఆకలి లాక్కెళ్ళి ప్రేమ మిగిల్చావ్ ..22may12

*   *   *    *    *   *   *

అల్లుకు పోనా తన మేను ..
పూతీగనై సిగ్గు కప్పుతూ

*   *   *    *    *   *   *

పాదాల వరకే ఒప్పుకుంది ..
ముద్దు సంతకం చేయడానికి

*   *   *    *    *   *   *

పూపెదాల తడి కోసం ... 
పొడి కాళ్ళ ఆరాటం

*   *   *    *    *   *   *

ప్రేమ దొరికితే అల్లుకుపోత ... 
చిరాకుపడి తెంపేస్తే --చెత్తలా నేల మీద :( 22may12

*   *   *    *    *   *   *

రెండు రోజులంత దూరం నీకు
నా మాటలకి .. చూద్దాం ఇంకేంతకాలమో ...22may12

*   *   *    *    *   *   *

నా ముఖం చూస్తేనే పుస్తకంపై .. 
అసహ్యమా ..?? చించెయ్ చచ్చిపోయేలా...!! ---22may12

*   *   *    *    *   *   *

కోస్తూ కోపంతో .... అసహ్యంతో
పొడిచి ముఖం దాయటం ఎందుకు ?--22may12

*   *   *    *    *   *   *

No comments:

Post a Comment