FEMTO'S
---------------
---------------
గాలి కెంత ధైర్యమో ..
చూడు మబ్బు చీరని చింపి చంద్రునికి చుడుతుంది ...♥ 16june2012
* * * * *
భూమిని చీల్చానని మొక్కగర్వం ....
జన్మ నిచ్చినందుకు పుడమి ఆనందం ....♥mm♥ 19june2012
* * * * *
నా జ్ఞాపకాలకు నువ్వంటేభయం ..
నిద్రనిచ్చి వాటిని ఎత్తుకెల్తావని.....♥ 19june2012
* * * * *
ఏంటి ఈ గుట్టలు నీ ప్రశ్నలా? ...
త్రవ్వాలి రా నీ సాయం లేకేది చేయలేనుగా ...♥ 18june2012
* * * * *
గుర్తు పట్టవా ...?
నీ డైరీలో ఎండిపోయిన గులాభీని ...♥ 19june2012
* * * * *
ఆకు వెనక దాక్కున్న నీటిబొట్టు అందం..
అన్యోన్య సహవాసపు బంధం ....♥ 19june2012
* * * * *
No comments:
Post a Comment