Tuesday, October 16, 2012

FEMTO'S
----------------


సంతోషాన్ని కూడా ...
దుకాణాల్లో కిలోల లెక్కన అమ్మితే ?? ...27may12

*   *   *   *   *   *  *

ప్రేమ..మాటలనే 
మరిచిపోయేలా చేసే మౌన శిక్ష !!.....27may12

*   *   *   *   *   *  *

మూలాన కూర్చొని ఏడుస్తున్న
ప్రేమ ..తనకు పట్టిన దౌర్భాగ్యాన్ని చూసి 26/5/2012

*   *   *   *   *   *  *

తెలుసుకోవాలని కోరిక ... 
తుమ్మెద పూవు చెవులో చెప్పే గుస గుస ...26may12

*   *   *   *   *   *  *

ఆ పొగరుకి కళ్ళెం వేసి ... నా...
బానిస చేస్కోని స్వారి చేయాలనీ కోరిక ...26may12

*   *   *   *   *   *  *

పిలిచే నీ పేరు చాలదా ... 
నా గుండె మాటలన్నీనీపై గుప్పడానికి ....26may12

*   *   *   *   *   *  *

No comments:

Post a Comment