FEMTO'S
-------------
రెండడుగులు మాత్రం వేసి ..
-------------
రెండడుగులు మాత్రం వేసి ..
పాతాళం లాగా వుందంటే ఎలా _ ఇదే ప్రేమ ...14june12
* * * * *
స్వార్ధపరున్నే ..
ఎవరిని నమ్మి నా ప్రేమ ఇవ్వలేను .....14june12
* * * * *
జనారణ్యంలో నేను మృగాన్నే
నావరకు దొరికినంత భక్షిస్తూ..నటిస్తూ .. 12june12
* * * * *
అక్కడ ఎక్కిళ్ళు క్షేమమా ?
ఇక్కడ నీ జ్ఞాపకాలు క్షేమమే .... 12june12
* * * * *
అన్ని వైపులా నీరే (సంద్రం )
త్రాగడానికి కాదే .. అందరు నా వాళ్ళే కాని ..??...12june12
* * * * *
చీకట్లో మల్లెలు అల్లి
వెలుగు సిగకు పెడుతుందట గుడ్డిప్రేమ ... 12june12
* * * * *
నేను మృగాన్నయ్యా నీ ప్రేమకై ..
తప్పు నాదా ? నీ ప్రేమదా ........12june12
* * * * *
No comments:
Post a Comment