FEMTO'S
----------------
* * * * * *
* * * * * *
* * * * * *
* * * * * *
* * * * * *
* * * * * *
* * * * * *
----------------
ముద్దాడన వాన చినుకుపాదాల్ని...
నీ పెదవులపై తచ్చాడినందుకు ..10may12
* * * * * *
* * * * * *
కొంచెం నిజం .. చాలా అబద్ధం ...
"నువ్వు "____// 10may12//
* * * * * *
నాకు బ్రతకాలని వుంది...
"నువ్వు "____// 10may12//
* * * * * *
నాకు బ్రతకాలని వుంది...
ఈ చివరి నిమిషం కూడా నీలాగే ..10may12
* * * * * *
వదిలేసావా .. వర్తమానాన్ని
గతం చేసి .. భవిష్యత్తు లాగేసుకొని నన్ను ...9may12
* * * * * *
తనకు -" ఇంకా " అనే పదమే
సర్వం ... సంద్రంలా నా మాటల నీరు కావాలంటూ ...9amy12
* * * * * *
తను ఓడిపోతూ నన్ను గెలిపిస్తూ ..
తనే నా గెలుపయ్యాడు ..9may12
* * * * * *
తన జేబుకెన్ని కుట్లో ..
గుండెని జారి పోనివ్వకుండా కుటుంబ పెద్ద ..9may12
* * * * * *
గాలి ఇంటికి దారి చెప్పరూ ??
తన శ్వాస నింపుకొని రావద్దని చెప్పాలి ...9may12
* * * * * *
నువ్వు లేక యుగమవలేదు
కాని... శ్వాస నిలిచింది శిలలా జీవంలేక ...9my12
* * * * * *
తన కళ్ళలో నిద్ర పానుపు..
సాక్షిగా నలిగిపోతున్న కల..8may12
* * * * * *
* * * * * *
No comments:
Post a Comment