Thursday, October 18, 2012

FEMTO'S
---------------

పోల్చుకున్నా నీ జ్ఞాపకం అది 
గుండె తలుపున నిల్చొని పలకరిస్తుంది ...♥mm♥ 21june2012

* * * * * *

నీ నుంచి నాలోకి నేను ... 
నాది అనుకున్న గూడు చెదిరిపోయిందిగా ...♥mm♥ 20june2012

* * * * * *

నీ జ్ఞాపకాలలో తడుస్తున్నా ... 
మనం విడిపోయిన స్థలం ఇదేకదా ...♥mm♥ 


* * * * * *

నీ జ్ఞాపకాలలో తడుస్తున్నా ...
ప్రతి చినుకులో నిన్నే చూస్తూ ఒంటరిగా ...♥mm♥

* * * * * *

ప్రాణం పట్టు జారిపోతున్నా..
చివరి సారి ఎదురుచూపు నువ్వస్తావని... 21june2012

* * * * * *

జ్ఞాపకాన్ని తెంపబోయా ... 
నీ నవ్వు ముల్లులా గుచ్చుకుంది ...♥mm♥ 20june2012

* * * * * *

ఆ తేనె తట్ట కదిలించకు ... 
కదిలిస్తే కుట్టేసే జ్ఞాపకాలున్నాయ్ ..♥mm♥ 19june2012

* * * * * *


No comments:

Post a Comment