FEMTO'S
---------------
* * * * * *
* * * * * *
---------------
రాళ్ళూ రాగాలు నేర్చాయి ...
మన ప్రేమ కబుర్లు రొజూ విని ..20may12
* * * * * *
* * * * * *
నీవైపే ప్రవహిస్తున్నాయినా
ఆలోచనలు ...నన్నేమి చేస్తాయో ..20may12
* * * * * *
చెప్పడం రావట్లేదు ..
నాకు నువ్వేంటో అని!..నీకు అర్ధమయ్యేదెలా ?...20may12
* * * * * *
* * * * * *
నన్ను నేనే వెలివేసుకున్నా ..
నువ్వూ నీ ప్రేమ లేని లోకం నుంచి ...20may12
* * * * * *
* * * * * *
తీరం లేదని తెలిసి కూడా ...
ఎంతసేపు ప్రయాణించాలి -- 20may12
* * * * * *
* * * * * *
" నమ్ము" అని అనడం తప్ప ..
మన సంబంధానికి పేరు లేదా ..20may12
* * * * * *
* * * * * *
ఎప్పుడో చెప్పా ...
విసిరి కొట్టిన మనసు నాదేనని :P...20may12
* * * * * *
* * * * * *
మనసు రెక్కలు విరిచి ..
పంజరంలో పెట్టి ప్రేమ పంచమంటే ఎలా ?...20may12
* * * * * *
* * * * * *
రూపం ఇస్తావా .. ??
ఆకారం లేని నీవై నిండిన నా ఊహలకు ..20may12
* * * * * *
గతం సాక్షిగా ..వ్రాసి ఇస్తున్నా ...
తనకు నన్ను నేనే నా అప్పగింతల పత్రం....20may12
* * * * * *
* * * * * *
No comments:
Post a Comment