FEMTO'S
------------------
* * * * * *
* * * * * *
* * * * * *
* * * * * *
* * * * * *
* * * * * *
------------------
రెండు కళ్ళు .. ఒకే కల ..
ఎలా చూస్తాయో ?...8may12
* * * * * *
ఎలా చూస్తాయో ?...8may12
* * * * * *
ఓణి కట్టిన మాటల
హొయలు చూసి గుండె లయ తప్పిందట ....8may12
* * * * * *
* * * * * *
తన తలపుల వర్షంలో
తడిచినందుకు .. ప్రేమ జ్వరం ఎక్కువైంది ...8may12
* * * * * *
తన పెదాల తలపుల
దగ్గర నా మాటల చీమలు .. . 8may12
* * * * * *
నేర్చుకుంటున్నా నవ్వడం మళ్ళీ ..
మొదటి సారి వేసిన అడుగుల్లా ...8may12
* * * * * *
నటన అని తెలిసినా
అందగానే ఉంటుంది ... నటిస్తుంది తను కదా .. 7may12
* * * * * *
నీ జ్ఞాపకాల పాదాలు ..
నా గుండెని ముద్దాడితేనే .. చలనం బ్రతికేది ...7may12
* * * * * *
సిగ్గు చెక్కిలిని చనువు
గిల్లితే ... కందిపోయి ఏడుస్తుంది ..7may12
* * * * * *
నిట్టూర్పుల అర్ధం ..
ఇంకా నువ్వు నేర్పలేదు ప్రేమ బడిలో ..7may12
* * * * * *
* * * * * *
No comments:
Post a Comment