FEMTO'S
---------------
* * * * * * *
---------------
నిదుర అతిధిలా నువ్వూ...
నీ రాక కోసం నెలవంకలా నేను ..22may12
* * * * * * *
* * * * * * *
ఊరించే కలవేనా ... ?
నిజమయ్యి నా జత కాలేవా ?...22may12
* * * * * * *
* * * * * * *
నీ ఊహల్లో ఈదుతూ అలిసి
సోమ్మసిల్లా దొరకని నిదుర జాడ కోసం ...22may12
* * * * * * *
* * * * * * *
అందరు నిద్రలోకి ..
నేను నిద్రతో షికారుకి ...22may12
* * * * * * *
నేను నిద్రతో షికారుకి ...22may12
* * * * * * *
రోజూ ఒక కల ఇచ్చి ..
నా సగం రోజును నువ్వే దోచేస్తున్నావ్ 22may12
* * * * * * *
* * * * * * *
తలపుల తలుపులు వేసి
కళ్ళు ,,కాళ్ళు ముడుచుకుని కూర్చున్నాయి ..నీకై ..21may12
* * * * * * *
* * * * * * *
ఏడిచినట్టుంది - తొలి , మలి
అని ప్రేమకు తరగతులున్నాయి అయితే .. 21may12
* * * * * * *
నా ప్రేమ పాలకి .. కొంత నీ
ప్రేమ తోడునిస్తావా ..నే నీవవుతా ...21may12
* * * * * * *
* * * * * * *
No comments:
Post a Comment